

TGV Telugu
Naveen Samala
ది గైడింగ్ వాయిస్ (TGV) తెలుగు ఛానెల్ గత 20 సంవత్సరాలుగా పొందిన జ్ఞానం & అనుభవాలతో విద్యార్థులు, యువ నిపుణులకు మరియు స్టార్ట్ అప్ కమ్యూనిటీలకు మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్లతో పాటు జీవిత పాఠాలు, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ను కవర్ చేయడం పైన ముందుగా దృష్టి పెట్టటం జరిగింది. ది గైడింగ్ వాయిస్ యొక్క ఆంగ్ల వెర్షన్ 130 కంటే ఎక్కువ దేశాల్లో అనుసరించబడుతోంది. అదే సమయంలో, భారతీయ ప్రాంతీయ భాషల్లో కూడా కంటెంట్‌ను అందించాలని అభ్యర్థనలు వచ్చాయి. ఈ ఆసక్తిని చూసి తెలుగు లో మొదలు పెట్టారు. ఇలాంటి కంటెంట్‌ని ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలనేది కూడా ప్రణాళిక లో భాగం. TGV యొక్క ప్రయాణం ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం పుస్తక రూపంలో అమెజాన్ లో లభిస్తుంది
Kindle:
Paperback:
The Guiding Voice (TGV) Telugu channel was conceptualized to guide and mentor students, young professionals, and start-up communities with the knowledge & experiences gained over the last 20 years. The primary focus is to cover life lessons, soft skills, and personality development along with the latest technology trends. The English version of The Guiding Voice is being followed in more than 130 countries. At the same time, there were requests to provide the content in Indian regional languages as well. Seeing the interest, the Telugu version has been started. The plan is there to provide similar content in other regional languages as well.
The Guiding Voice's journey & also nuggets of conversations from 22 speakers are compiled in the form of a coffee table book, TGV Inspiring lives volume 1 is available on Amazon
Kindle:
Paperback:
Hosted on Acast. See acast.com/privacy for more information.
- 20 episodes
- weekly
- Avg 49 min
- Telugu
S1 · E235Wednesday · 38 min
S1 · E234October 21 · 44 minనిద్ర పట్టకపోవడానికి అసలు కారణం ఇదే! | Sleep Science Explained | Dr. Sriharsha Vajjala | #TGVT234
S1 · E233October 14 · 58 minపైరేట్స్ అటాక్ నుండి 6 నెలల ఐసోలేషన్ వరకు.. మర్చెంట్ నేవీ అసలు నిజాలు! | Venkatesh Reddy Paka | #TGVT233
S1 · E232October 7 · 1 hr 1 minసక్సెస్ వెనుక దాగున్న అసలైన సైలెంట్ కిల్లర్! 😱 | Coach Mallika Rao | #TGV232
S1 · E231September 30 · 58 minకొడుకును కోల్పోయినా.. 9 మంది ప్రాణాలు కాపాడిన ఒక తల్లి పోరాటం! | Lalitha Raghuram |#TGVT231
S1 · E230September 23 · 34 minసోషల్ మీడియా స్క్రోలింగ్ మీ మెదడును ఎలా మారుస్తోంది? | Pravallika Kaja | #TGVT230
S1 · E229September 16 · 1 hr 9 min"అబద్ధం డేగలా వెళ్తుంది.. నిజం నత్తలా నడుస్తుంది!" – నేటి మీడియా రియాలిటీ | Raka Sudhakar
S1 · E228September 9 · 41 minచదివింది గుర్తుండట్లేదా? 3-Time Memory Champion చెప్పిన సీక్రెట్స్! | Jansi Rani | #TGVT228
S1 · E227September 3 · 52 minఅడవి నుండి నేర్చుకోవాల్సిన లీడర్షిప్ పాఠాలు! 🐅 | AI vs Actual Intelligence | #TGV227
S1 · E226August 25 · 48 minMegastar చిరంజీవి గారిని కలవడానికి సినిమా డైరెక్టర్ అయ్యారా? | ఆనంద్ కొలగాని రియల్ స్టోరీ | #TGVT226
S1 · E225August 18 · 50 minఅబ్దుల్ కలాం గారిని మెప్పించిన తెలుగు మహిళ రియల్ స్టోరీ Jyothi Reddy Dudipala #TGVT225
S1 · E224August 12 · 41 minఎయిర్ ఫోర్స్ లో పైలట్ అవ్వడం అంత ఈజీనా? మీరు తెలుసుకోవాల్సిన నిజాలు! Sandeep Kumar Kalakonda | #TGVT224
S1 · E223August 5 · 48 minమైక్రో స్లీప్: 2 సెకన్ల నిద్ర మీ ప్రాణానికే ప్రమాదం! తప్పక చూడాల్సిన వీడియో Shyam Sunder Reddy
S1 · E222July 29 · 37 minమీ పిల్లలను లీడర్స్‌గా పెంచడం ఎలా? | The Secret to Great Parenting | AVS Sireesha | #TGVT222
S1 · E221July 22 · 46 minఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు! | Praveena Emmadi’s Incredible Success Story | #TGVT221
S1 · E220July 14 · 47 minఆర్గనైజేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? శ్రీహరి గారి విశ్లేషణ | Srihari Cherukuri | #TGVTelugu #TGVT220
S1 · E219July 7 · 1 hr 4 minబాడీ షేమింగ్(Body Shaming) నుండి Harassment వరకు: మీరు సైలెంట్ గా ఉండకండి! Usha Pantula #TGVT219
S1 · E218July 1 · 50 minనన్నయ్య నుండి పుష్ప దాకా: తెలుగు భాషా రహస్యాలు మీకు తెలుసా? | Kameshwara Rao pervala | #TGVT218
S1 · E217June 24 · 46 minమీ ఎనర్జీయే మీ జీవితం! | L = FE Formula Explained | Srinivas Murthy Pangimpalli | #TGVT217
S1 · E216June 17 · 47 minమీ కెరియర్ మార్చుకోవాలి అని ఉందా? | Career Reinvention Secrets with Deepthi Boddupalli | #TGVT216