transcript
show notes
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల మరియు ఇళ్ల ధరలు, ఆరోగ్య వ్యయం, ద్రవ్యోల్భణం, ఇంధన ధరలు, వాణిజ్య పన్నుల పెంపు, వలస విధానం వంటి సమస్యలు అమెరికాలో ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరిగే మధ్యంతర ఎన్నికలను ఆసక్తికరంగా మలుస్తున్నాయి. ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారా అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
#sbsaudiopodcast
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.