Skip to content
Artwork for SBS Telugu - SBS తెలుగు
SBS Telugu - SBS తెలుగు · October 29 · 7 min

ఎల్ నినో గురించి తెలుసుకుందాం!

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలో ఏర్పడుతున్న మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, భూగర్భ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పంటల దిగుబడులు, ఆహార ధరలు, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి లభ్యత ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతున్నాయి. ఇందుకు కారణం ఎల్ నినో అనే అభిప్రాయం అందరిలో నెలకొంది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

0:00-7:39

transcript

No transcript — this publisher did not publish one.

show notes

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలో ఏర్పడుతున్న మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, భూగర్భ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పంటల దిగుబడులు, ఆహార ధరలు, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి లభ్యత ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతున్నాయి. ఇందుకు కారణం ఎల్ నినో అనే అభిప్రాయం అందరిలో నెలకొంది.

#sbsaudiopodcast

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.