Skip to content
Artwork for SBS Telugu - SBS తెలుగు
SBS Telugu - SBS తెలుగు · October 19 · 10 min

విలీనం పట్ల సర్వత్రా విముఖత

వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని నాలుగు యూనివర్సిటీలలో మూడు యూనివర్సిటీలు UWA, Curtin మరియు Murdochలను విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన అటు విద్యార్థులను, ఇటు విద్యావంతులను కలవరపరుస్తోంది. ఈ మూడు యూనివర్సిటీల విలీనం వల్ల వచ్చే లాభ, నష్టాలకు సంబంధించిన వ్యాపార ప్రణాళికను రూపొందించనున్నట్టు రోజర్ కుక్ ప్రభుత్వం ప్రకటించింది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

0:00-10:36

transcript

No transcript — this publisher did not publish one.

show notes

వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని నాలుగు యూనివర్సిటీలలో మూడు యూనివర్సిటీలు UWA, Curtin మరియు Murdochలను విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన అటు విద్యార్థులను, ఇటు విద్యావంతులను కలవరపరుస్తోంది. ఈ మూడు యూనివర్సిటీల విలీనం వల్ల వచ్చే లాభ, నష్టాలకు సంబంధించిన వ్యాపార ప్రణాళికను రూపొందించనున్నట్టు రోజర్ కుక్ ప్రభుత్వం ప్రకటించింది.

#sbsaudiopodcast

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.