Skip to content
Artwork for SBS Telugu - SBS తెలుగు
SBS Telugu - SBS తెలుగు · Yesterday · 8 min

తేనెలూరు తెలుగు Ep7 : తెలుగుతో దోబూచులాడుతున్న అన్యభాషా పదాలు..

‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ – ఈ విషయంపై భాషాకోవిదులలో విబేధాలున్నప్పటికీ, భాష అని మనం పదే, పదే పలికే ఈ మాట సంస్కృత పదమే, తెలుగుకాదు. తెలుగులో అయితే బాస అనాలి. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందా లేక కేవలం దవ్రిడ భాషా అనే మీమాంసలు పక్కనపెడితే, మన భాష సంస్కృతం, ప్రాకృతం, తమిళం, కన్నడం, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి, ఉర్ధూ, అరబిక్, పర్షియన్, హిందీ, చివరగా ఇంగ్లీషు ఈ భాషలన్నింటి వల్ల ప్రభావితం చెందడమేకాదు, ఆ భాషలోని పదాలను సొంతం చేసుకుని, ఇంపుగా తనలో పొదువుకుంది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

0:00-8:17

transcript

No transcript — this publisher did not publish one.

show notes

‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ – ఈ విషయంపై భాషాకోవిదులలో విబేధాలున్నప్పటికీ, భాష అని మనం పదే, పదే పలికే ఈ మాట సంస్కృత పదమే, తెలుగుకాదు. తెలుగులో అయితే బాస అనాలి. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందా లేక కేవలం దవ్రిడ భాషా అనే మీమాంసలు పక్కనపెడితే, మన భాష సంస్కృతం, ప్రాకృతం, తమిళం, కన్నడం, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి, ఉర్ధూ, అరబిక్, పర్షియన్, హిందీ, చివరగా ఇంగ్లీషు ఈ భాషలన్నింటి వల్ల ప్రభావితం చెందడమేకాదు, ఆ భాషలోని పదాలను సొంతం చేసుకుని, ఇంపుగా తనలో పొదువుకుంది.

#sbsaudiopodcast

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.