Skip to content
Artwork for SBS Telugu - SBS తెలుగు
SBS Telugu - SBS తెలుగు · Friday · 10 min

తేనెలూరు తెలుగు Ep11 : కాదేదీ పేరడీకి అనర్హం

పేరడీ అనే పదం గ్రీకు శబ్ధం పేరోడియా నుంచి పుట్టుంది. అంటే అనుసరించి పాడుట అని అర్ధం. తెలుగు భాషలో ఇతర భాషల నుంచి వచ్చి ఎన్నో పదాలు చేరిపోయినట్టే, ఈ పదము వచ్చి చేరిపోయింది. మాచిరాజు దేవీప్రసాదుగారు పేరిడీకి ‘వికటకవిత్వం’ అని నామకరణ చేసినప్పటికీ, పేరిడీలోని అనేక లక్షణాలు ఈ పదంలో ఇమడకపోవడంతో పేరడీగానే మిగిలిపోయింది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

0:00-10:20

transcript

No transcript — this publisher did not publish one.

show notes

పేరడీ అనే పదం గ్రీకు శబ్ధం పేరోడియా నుంచి పుట్టుంది. అంటే అనుసరించి పాడుట అని అర్ధం. తెలుగు భాషలో ఇతర భాషల నుంచి వచ్చి ఎన్నో పదాలు చేరిపోయినట్టే, ఈ పదము వచ్చి చేరిపోయింది. మాచిరాజు దేవీప్రసాదుగారు పేరిడీకి ‘వికటకవిత్వం’ అని నామకరణ చేసినప్పటికీ, పేరిడీలోని అనేక లక్షణాలు ఈ పదంలో ఇమడకపోవడంతో పేరడీగానే మిగిలిపోయింది.

#sbsaudiopodcast


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.