SBS Telugu - SBS తెలుగు · Yesterday · 6 min
తేనెలూరు తెలుగు Ep10 : పదాలు- అపార్థాలు..
0:00-6:50
transcript
show notes
తెలుగుభాషకు సంబంధించిన అనేక విషయాలు తేనెలూరు తెలుగు కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే నేడు మన భాషలోని మరిన్ని సొగసులు, తెలుగు పదాల అర్థాలలో అపార్థాలు, అక్షరాలు మారితే మారే అర్థాలు వగైరాల గురించి ముచ్చటిచ్చుకుందాం.
#sbsaudiopodcast
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.