SBS Telugu - SBS తెలుగు · Wednesday · 7 min
ఇళయరాజా గారికి ప్రత్యేక గుర్తింపు.. 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తింపుగా విక్టోరియా పార్లమెంట్‌లో స్టాంప్ విడుదల..
0:00-7:59
transcript
show notes
ఇళయరాజా గారు ఇటీవల ఆస్ట్రేలియాను పర్యటించి, తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా పూర్తి షో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలా సాధ్యపడింది? అలాగే, 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తింపుగా విక్టోరియా పార్లమెంట్‌లో ప్రత్యేక స్టాంప్‌తో ఆయనను సత్కరించిన విశేషాల గురించి మెల్బోర్న్ కార్యక్రమ నిర్వాహకులు కిరణ్ కొక్కిరితో మాట్లాడి తెలుసుకుందాం.
#sbsaudiopodcast
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.